


ఇది మన దేశం...భారతదేశం ....అసలు మన దెస పరిస్తిని చుస్తే భాదేస్తుంది మారదు మన దేశం మారదు..
ఈ కుళ్ళు రాజకేయలు,ఈ లంచగొండితనాలు ఉన్నంత కలం..
ప్రతిభకి గుర్తింపు లేనంత కలం మన దేశం మారదు...
ప్రజల్లో చైతన్యం రానంత కలం మనదేశం మారదు.
ఫిజిక్స్ లో ఒక జర్మన్ సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది.కానీ అదే ఆర్టికల్ ని మన ఢిల్లీ సైంటిస్ట్ ఆరు నెలల క్రితమే పుబ్లిషింగ్ కి పంపిస్తే అడిగాన లంచం ఇవ్వలేదని ఆ ఆర్టికల్ ని పబ్లిష్ చెయ్యలేదు మన వాళ్ళు.
డెవలప్ అయ్యిన అమెరికా లోనే వీలు కానీ ఫి రీమ్బెర్సుమేంట్ మన ఆంధ్ర లో ఇస్తుంటే ఇది ఎలా సాధ్యం అని అడిగే వాడె లేదు...
ఒల్య్మ్పిచ్స్ లో గోల్డ్మెడల్ తెచ్చిన షూటర్ గగన్ కి మూడు కోట్లు ఇస్తే ....నక్సల్స్ తో పోరాటం చేసి చనిపోయిన సైనికులికి కి మాత్రం ముప్పయి లక్శ్లిచ్చింది మన భారత ప్రభుత్వం.
సౌతిఅరేభియా లో ఒక పాకిస్తానీ ని చంపినందుకు పదిహేడుమంది భారతియలుకు ఉరిశిస్ఖ విదించింది అక్కడి ప్రభుత్వం...కానీ మూడువందల మందిని చంపి రెడ్ హందెద్ గ దొరికన కసాబ్ ని మాత్రం మనం ఇంకా జైలు లో పెట్టి స్పెషల్ విచారణ చెస్తున్నమూ.....అది మన భారత ప్రభుత్వం...
స్లుం డాగ్ మిల్లినిఎర్ అంటూ మన ఇండియా ని అంత చెత్తగా చూపిస్తే ఆస్కార్ అవార్డు వచ్చిందని ఆనదిస్తున్నాము...అది మన భారతదేశం. ముంబై బ్లాస్ట్ లో మరణించిన ఆఫీసర్స కి మంచి క్వాలిటీ జాకెట్స్ వాడితే వాళ్ళు బ్రతికే అవకాసం ఉన్దేవంత..అంటే దేశం కోసం ప్రనలిచ్చే వారి కోసం మనం ఆ మాత్రం కూడా చెయ్యలేని స్థితి లో ఉన్నాం...అది మన దేశం...
మారాలి మన సమాజం మారాలి...
ఉన్న వాడు ఇంకా ఉన్నవాడు అవుతున్నాడు..లేని వాడు ఇంకా లేని వాడె అవుతున్నాడు.
చదివేది మన డబ్బుతో,బ్రతికేది మన డబ్బుతో ,ఉండేది మన నీలప్యి,కానీ ఆ చదువల జ్ఞానం అంత ఉపయోగపడేది మాత్రం మన పక్క దేశాలలో, మన పరిస్తి ఎంత దారుణం అంటే ఒక చంపిఒన్ కానీ,ఒక సైంటిస్ట్ కానీ ,గుర్తింపు పొందేది మన దేశం వదిలి వెళ్ళిన తర్వతేనే,కాని మనం మాత్రం దానికి సిగ్గు పడాల్సింది పోయి ప్రవాస భారతియుదని సగర్వం గ చెప్పుకుంటున్నాం ..ఇంత కన్నా సిగ్గు చేటు వేరే ఉంటుందా....
ప్రయత్నిద్దాం మన దేశాన్ని మనమే తీర్చి దిద్దుదాం ....ఇది నా దేశం ..మది భారత దేశం అని ప్రహి భారతీయుడు సగర్వంగా చెప్పుకోనేల చేద్దాం...ప్రయత్నం మనదే..ఆ ఫలితం మనదే..భావిభారత సుందర దేశం మనదే.....